-
Home » Deputy CM Bhatti Vikramarka
Deputy CM Bhatti Vikramarka
ఎవరి గురించి నీచ నికృష్ట పనులు చేయించే వీక్ క్యారెక్టర్ నాది కాదు.. మీ మధ్యలోకి ప్రజా ప్రతినిధులను లాగొద్దు : భట్టి విక్రమార్క
Deputy CM Bhatti Vikramarka :ప్రజల ఆస్తులను కాపాడటమే నా లక్ష్యం. ఆస్తులను సంపాదించడం కోసం, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను రక్షించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
జిల్లా ఇంఛార్జ్ మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కీలక కామెంట్స్..
గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు.. డీజీపీకి డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు..
హెచ్ సీయూ లో నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు కేటాయింపులు ఇలా..
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా..
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ప్రియాంక గాంధీని కలిసి అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి, భట్టి
వయనాడ్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు మర్యాదపూర్వకంగా కలిసి..
నవంబర్ 6 నుంచి తెలంగాణలో కులగణన!
నవంబర్ 6 నుంచి తెలంగాణలో కులగణన!
స్మితా సబర్వాల్ ట్వీట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
వికలాంగుల రిజర్వేషన్లపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు..
టీఎస్ఆర్టీసీలో గ్రీన్ మెట్రో బస్సులు ప్రారంభం
టీఎస్ఆర్టీసీలో 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
ఎలక్ట్రిక్ బస్సులో సచివాలయంకు భట్టి, పొన్నం.. డ్రైవ్ చేసిన మంత్రి వెంకట్ రెడ్డి
టీఎస్ఆర్టీసీ లో 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకివ చ్చాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, వెంకటరెడ్డిలు ప్రారంభించారు.