Home » Deputy Cm Pawan Kalyan
ఆడపిల్లల తల్లిదండ్రులకు చెబుతున్నా. అమ్మాయిలు లవ్ ట్రప్ లో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
జనసేనకు మూడు మంత్రి పదవులిస్తే... ఏరికోరి సివిల్ సప్లై శాఖను తీసుకోవడం వెనుక మాఫియా ఆటకట్టించాలనే బీమ్లానాయక్ వార్నింగే ప్రధానంగా గుర్తు చేస్తున్నారు జన సైనికులు.
మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా. అందుకే చులకన. నేను చాలా గట్టోడిని. భయాలు లేవు నాకు. చాలా మొండివాడిని.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై 1వ తేదీ నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గంలో పవన్ పర్యటన కొనసాగనుంది.
ఈ రెండు విభాగాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రానున్న రోజుల్లో ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన సినిమా కల్కి 2898 AD.
కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా ఆపైన ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వ పాలకులు చేసిన ఓ దురదృష్టకర ప్రక్రియ.
మనపై ప్రజలు ఎన్నో ఆశలతో... ఆకాంక్షలతో ఉన్నారు. భారీ మెజారిటీలతో, 100 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించి శాసన సభకు పంపించారు. తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టి పెట్టండి.
Tollywood Film Industry : అమరావతికి జై కొడుతున్న టాలీవుడ్!