Home » Derailed
ప్రయాణికులు సైతం ఒకరిపై మరొకరు పడ్డారు. దట్టమైన పోగ, మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థం కావడం లేదు. కాసేపటికి రైలు ఆగింది. దిగి చూస్తే తెలిసింది, రైలు పట్టాలు తప్పిందని. కొద్ది సేపటికి పరిస్థితి సద్దుమనగడంతో ప్రయాణికులు ఊపి�
జనరల్ బోగీలు బాగా డ్యామేజ్ అయ్యాయని, అందులో ఉన్నవారు ఒకరిపై మరొకరు పడడంతో కొందరికి స్పల్ప గాయాలు అయినట్లు వారు పేర్కొన్నారు. దాదాపు 500 మీటర్ల మేర ట్రాక్ దెబ్బతిందన్నదట. పట్టాలు తప్పిన 5 బోగీలను వదిలి గోదావరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ బయల్ద�
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం స్టేషన్ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అలహాబాద్ నుంచి ఢిల్లీలోని పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ యూనివర్సిటీ జంక్షన్‌ను వెళ్తుండగా చందౌలీ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
ఉత్తరప్రదేశ్‌లోని అమృత్సర్ నుంచి జయనగర్ వెళ్తున్న అమృత్సర్-జయనగర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు సోమవారం(18 జనవరి 2021) లక్నో సమీపంలో పట్టాలు తప్పాయి. ప్రమాదవశాత్తు లక్నో డివిజన్లోని చార్బాగ్ స్టేషన్ వద్ద రైలు పట్ట�
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఓ రైలు పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్‌లోని మూడో నంబరు ఫ్లాట్ ఫారమ్ మీదకి వస్తుండగా రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పరి�