Home » Devara Glimpse
దేవర గ్లింప్స్ ఇంగ్లీష్ లిరిక్స్ని గమనించారా..? అందులోనే కథ ఉందా..? తండ్రితో కొడుకు యుద్ధమే దేవర చిత్రమా..?
ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 'దేవర' గ్లింప్స్ వచ్చేసింది.
న్యూ ఇయర్ కి జనవరి 8న దేవర సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు అంతా దేవర గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
'దేవర' గ్లింప్స్ రిలీజ్ డేట్ ని చెప్పారు గాని కరెక్ట్ టైం చెప్పలేదు. తాజాగా ఆ టైంని అనౌన్స్ చేస్తూ ఒక నాలుగు సెకన్ల షార్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.
డెవిల్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దేవర గ్లింప్స్, బింబిసారా 2 అప్డేట్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.