Home » Devara Shoot
తాజాగా జాన్వీ కపూర్ దేవర షూటింగ్ సమయంలో తీసిన కొన్ని వర్కింగ్ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ సెట్స్ నుంచి ఓ ఫొటో తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
గోవాలో సముద్రం దగ్గర షూట్ జరుగుతుండగా ఎన్టీఆర్ సముద్రంలో నుంచి నడుచుకుంటూ వస్తున్న వీడియో లీక్ అయింది.
ఎన్టీఆర్, జాన్వీపై ఓ సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ కూడా ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.