Home » dharavi
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలోని మురికివాడల్లో ఏకంగా 57 శాతం మందికి కరోనా వైరస్ సోకివుంటుందని ఓ సర్వే వెల్లడిస్తోంది. ఆ నగరంలోని సుమారు ఏడువేల మందిపై మెడికల్ సర్వే చేపట్టారు. ఆ సర్వే ఆధారంగా మురికివాడలకు సంబంధంలేని దాదాపు 16 శాత�
భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో భారత్ కోవిడ్ బాధితుల సంఖ్య 13 వేల 835కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కరోనా విజృంభిస్తోంది. ధారావిలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 43కి చేరింది. మరోవైపు ఇప్పటికే ఈ మురికివా�
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో ఇవాళ మరో కరోనా మరణం నమోదైంది. దీంతో ఇప్పటివరకు ధారావిలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3కి చేరింది. ఇప్పటివరకు ధారావిలో 14 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్ప�
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొంది ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా క�
ధారవిలో చాలా ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైతే ముంబై మహానగరం చిక్కుల్లో పడినట్టే. దీంతో ఇప్పుడు ఇక్కడ అధికార యంత్రాంగం పారిశుద్ధ్యపనులు చేపట్టింది. శానిటైజేషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఇక�
ధారావిలో చెత్త ఏరుకొనే పిల్లలు రాక్ బ్యాండ్‌తో పాపులర్ అయ్యారు. చదువుకొనేందుకు ఆసక్తి చూపించని ఇక్కడి పిల్లలు ఏం చేస్తుంటారు? ధారవి బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు రూపొందడం వెనుక కారణాలున్నాయా? అక్కడి ప్రజల జీవన శైలి ఎలా ఉంటుంది? ఈ ప్రాంతంలో �
ధారవిలో మంచినీటి సౌకర్యం లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పబ్లిక్ నల్లా దగ్గర ఓపిగ్గా కూర్చుంటే కానీ ఓ కుటుంబానికి నాలుగైదు బిందెల నీళ్లు దొరకని పరిస్థితి. ఈ నీటితోనే రోజంతా ఇంటి అవసరాలు తీర్చుకోవాలి. పరిశ్రమలు ఒక వైపు ఉంటే, కార్మికుల నివాస ప్�
మురికివాడలకు పెట్టింది పేరైన ధారావిలో ఏం జరుగుతోంది..? దాదాపు 16 లక్షల మంది జీవనం సాగించే చోటును ఖాళీ చేయించడం సాధ్యమేనా..? ధారావి స్లమ్ ఏరియాలో కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది..? ధారావి..ఇది ఆసియాలోనే అతి పె�