-
Home » Dhruv Vikram
Dhruv Vikram
ఓటీటీకి వస్తున్న కొత్త సినిమా 'బైసన్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే?
తమిళ స్టార్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ బైసన్. దర్శకుడు మారి సెల్వరాజ్(Bison OTT) తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.
వెనుకబడిన వారిపై సినిమాలు.. అవకాశాలు మాత్రం పెద్దోళ్ళకి.. వాళ్ళని గొప్పవాళ్ళని చేయండి చూద్దాం..
మారి సెల్వరాజ్.. ఈ తమిళ దర్శకుడి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తనదైన శైలీలో(Samyuktha Shan) సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.
తెలుగులో విక్రమ్ కొడుకు సినిమా రిలీజ్.. మా నాన్న గురించి ఇక్కడ గొప్పగా చెప్పారు..
తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా బైసన్ మూవీ యూనిట్ తెలుగులో ప్రెస్ మీట్ నిర్వహించారు.(Bison Movie)
స్టార్ హీరో కొడుకుతో అనుపమ ప్రేమాయణం..! ప్రైవేట్ ఫోటో లీక్..!
నటి అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విక్రమ్ తనయుడితో అనుపమ పరమేశ్వరన్.. సినిమా టైటిల్ అనౌన్స్..
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ సరసన అనుపమ సినిమా చేయబోతుంది.
విక్రమ్ తనయుడితో అనుపమ పరమేశ్వరన్.. స్పోర్ట్స్ డ్రామాలో అనుపమ..?
అనుపమ పరమేశ్వరన్ తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో జత కట్టనుంది.
Kollywood : వారసులు అంతా కలిసి సినిమా చేయబోతున్నారా..? కోలీవుడ్లో హాట్ టాపిక్..!
విజయ్ వారసుడు ‘జాసన్ సంజయ్’ దర్శకుడిగా రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్స్ వారసులు అంతా..
Vani Bhojan: మహాన్లో మరో హీరోయిన్.. కానీ ఎడిటింగ్లో లేపేశారు!
తమిళ స్టార్ హీరో విక్రమ్.. తన సినిమాల సెలక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. స్టోరీ సెలక్షన్ తోనే కాస్త వైవిధ్యంగా ఆలోచించే విక్రమ్.. భిన్నమైన పాత్రలతో..
Mahaan Trailer: మహాన్ ట్రైలర్.. లెక్చరర్ లిక్కర్ కింగ్గా ఎందుకు మారాడు?
సౌత్ ఇండియన్ స్టార్ హీరో విక్రమ్, తన కొడుకు ధృవతో కలిసి నటించిన సినిమా 'మహాన్'.
Mahaan : ‘మనం పెట్టిందే చట్టం.. పోసేదే మద్యం’.. టీజర్ అదిరిందిగా..
‘చియాన్’ విక్రమ్.. ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా.. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తున్న ‘మహాన్’ ఫిబ్రవరి 10న విడుదల కాబోతుంది..