Home » diamond
మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో ఓ గిరిజన కార్మికుడికి అదృష్టం వరించింది. దీంతో అతడు రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.
న్యూయార్క్‌కు చెందిన ప్రసిద్ధ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ 1947లో ‘ది గోల్కొండ బ్లూ’ డైమండ్‌ను కొన్నారు.
ముగ్గురు వ్యాపారులు కలిసి సిండికేట్ అయ్యి తక్కువ ధరకే వజ్రాలు కొనుగోలు చేస్తున్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతోంది.
బంగారం, వజ్రం కంటే ఖరీదైనది. ఆభరణాల్లో అమరిస్తే పచ్చని ప్రకృతి అంత అందంగా నిగారింపుగా కనిపిస్తుంది. కంటికి కనువిందు చేసే అరుదైన ఖనిజం. ఒక్కటి దక్కాలన్నా కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే.
వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా రైతుకి వజ్రం దొరికింది. ఆ రైతు ఆ వజ్రాన్ని స్థానిక వ్యాపారికి అమ్మేశాడు. Kurnool - Diamond
వజ్రం. బంగారం, ప్లాటినం కంటే విలువైనది. చెక్కుచెదరనిది. ధరలోను సాటిలేనిది. వజ్రాల్లో పలు రంగులు ఉన్నా..దేని ప్రత్యేకద దానిదే. దేని చరిత్ర దానితే. వజ్రం అంటేనే ఓ వైబ్రేషన్. ఓ ఎమోషన్. ఓ రేంజ్. అటువంటి వజ్రాల గురించి అరుదైన విశేషాలు..
గుడిమెట్లలో చాలా కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా వజ్రాలు వెతికే పనుల్లో బిజీగా ఉంటున్నాయి. ఒక్క వజ్రం జీవితాన్ని మార్చేస్తోంది.
వీటిని సింథటిక్ డైమండ్స్ అని కూడా పిలుస్తారు. నాచురల్ డైమండ్స్ తరహాలోనే వీటికి కెమికల్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రత్యేకంగా ఎవరైనా చెబితే తప్ప వీటిని ల్యాబరేటరీలో తయారు చేసినట్టు గుర్తించలేం.
రతనాల సీమ రాయలసీమలో తొలికరి పలకరించింది. ఓ రైతు పంట పండింది. ఓ విలువైన వజ్రం దొరికింది. రైతు ఆనందం మిన్నంటింది. రెండు కోట్ల వజ్రం దొరకటంతో ఆ రైతు ఇంట ఆనందం వెల్లివిరిసింది.
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోయారు. లీజుకు తీసుకున్న గనిలో వారికి విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.