Home » dies
ప్రముఖ సంగీత విద్వాంసుడు,పద్మ అవార్డు గ్రహీత రషీద్ ఖాన్ కేన్సర్‌తో కన్నుమూశారు. కేన్సరు వ్యాధితో సుదీర్ఘ పోరాటం రషీద్ ఖాన్ కోల్‌కతా ఆసుపత్రిలో మరణించారు....
ప్రస్తుతం పోస్ట్ మార్టం పనులు సాగుతున్నట్లు, అందుకోసం వైద్యులకు అజ్మల్ మృతదేహాన్ని ఇచ్చినట్లు రిలేటివ్స్ తెలిపారు. అజ్మల్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
2002లో భారత రాష్ట్రపతిగా ఫాతిమా బీవీ పేరును ప్రతిపాదించేందుకు వామపక్షాలు అంగీకరించగా, ఎన్డీయే ప్రభుత్వం అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదించారు. అనంతరం కలాం దేశానికి రాష్ట్రపతి అయ్యారు.
ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో, వైరల్ డాగ్ చీమ్స్ కీమోథెరపీ గురించి చీమ్స్ యజమాని ప్రతిరోజు అప్డేట్స్ ఇచ్చారు. గతంలో కూడా ఒకసారి చీమ్స్ ఆరోగ్యం క్షీణించింది. తాజాగా అదే సమస్య రావడంతో థొరాసెంటెసిస్ శస్త్రచికిత్స జరుగుతోంది
ఏడాదిన్నరగా గిరిష్ బాపట్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 72వ ఏట బుధవారం తుదిశ్వాస విడిచారు. పూణె నగరంలోని కస్బా పేట్ నియోజకవర్గం నుంచి గిరిష్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 సార్వత్ర�
నోవా మరణాన్ని క్రీమ్ సోడా సోమవారం తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ధృవీకరించింది. ''ఈ రాత్రి మాకు విషాదం మిగిలింది. స్నేహితుల సహవాసంలో మా డిమా నోవా వోల్గా వెంట నడుస్తూ మంచు కింద పడిపోయాడు. డిమా, అతని సోదరుడు రోమా, స్నేహితుడు గోషా కిసెలెవ్ ప్రాణాలత�
అమ్మ ప్రేమ అనిర్వచనీయం. తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా దిగుతుంది తల్లి. తన ప్రాణాలు పోయినా సరే పిల్లలను కాపాడుకోవాలని భావిస్తుంది. అమ్మ ప్రేమ ఎటువంటిదో మరోసారి నిరూపితమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో కూతురిని కాపాడ�
బంజారాహిల్స్, లుంబిని క్యాజిల్ అపార్ట్మెంట్లో ఈ నెల 11న మొహమ్మద్ రిజ్వాన్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడ మూడో ఫ్లోర్లో ఉంటున్న కస్టమర్‌కు డెలివరీ చేసేందుకు రిజ్వాన్ వెళ్లాడు
వాస్తవానికి హజి స్నానం చేయకపోవడానికి కారణం.. తాను అనారోగ్యానికి గురవుతాననే భయమట. నీళ్లంటే కూడా అతడికి చాలా భయమట. ఒక సందర్భంలో అతడిని ప్రశ్నిస్తే ఇదే విషయాన్ని చెప్పినట్లు ఇరాన్ మీడియా సంస్థ ఒకటి తాజాగా వెల్లడించింది. అయితే కొద్ది నెలల క్రిత
అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేందుకు ఉదాహరణ తాజా ఘటన. తెలియని వ్యక్తి ఇచ్చిన కూల్ డ్రింక్ తాగిన ఆరో తరగతి బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.