Home » diesel
వాహనదారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పెట్రో ధరలు మంటలు పుట్టిస్తున్నాయి. కొంతకాలం తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు.. మళ్లీ షాక్ ఇస్తున్నాయి. వరుసగా 6వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 70 రూపాయల మార్క్‌ను దాటింది. 2019
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా నాల్గో రోజు ఆదివారం కూడా ఇంధన ధరలు అమాంతం పెరిగాయి.
తగ్గుతున్న చమురు ధరలు.. సామాన్యులకు ఊరట