Home » digestive system
అధిక బరువు వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు. బరువు తగ్గటం ద్వారా సమస్య నుండి బయటపడవచ్చు. మద్యపానం, పొగ త్రాగే వ్యక్తులు ఈ సమస్యను నివారించడానికి చెడు అలవాట్లను వదిలేయాలి.
జీర్ణం కావడానికి అనువుగా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయటం లో దంతాలు సహాయపడతాయి. కాబట్టి దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవటం మంచిది. పండ్లు, కూరగాయలు, కాల్షియం, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
రైతుల వద్ద కూరగాయలు ఉన్న విషయం తెలిసిన చేపల చెరువుల నిర్వాహకులు గుమ్మడికాయలను వారే కోత కోయించి చెరువుల వద్దకు తెచ్చి ప్రతిరోజు చేపలకు అహారంగా పెడుతున్నారు
ఇండియాలో ఏ వేడుకలో అయినా భోజనంలో ముందుగా స్పైసీ ఫుడ్ పెడతారు. చివర్లో స్వీట్లు సెర్వ్ చేస్తారు. ఇలా చేయడం సంప్రదాయం మాత్రమే కాదు.. దీని వెనుక కారణాలున్నాయి.
శీతల పానీయాలు వేడిని తట్టుకుని రుచిని ఆహ్లాదపరుస్తాయి, అయితే వాటిని తీసుకోవటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు. దోసకాయ, ఆకుకూరలు , పాలకూర వంటి కూరగాయలలో నీటి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.
బాగా నమలడం వల్ల ఆహారం మెత్తగా మారి లోపలికి వెళుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థకు పని తక్కువగా ఉంటుంది. పైగా త్వరగా జీర్ణమవుతుంది. నములుతున్నప్పుడు నాలుకకి రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. శరీరంలో మేలు చేసి హార్మోన్ల విడుదలకు తోడ