Home » Digvijaya Singh
బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రామమందిరాన్ని నిర్మించలేకపోయిందని కంప్యూటర్ బాబా అన్నారు. రామమందిరం లేకపోతే మోడీ లేనట్లేనని ఆయన అన్నారు.
పాకిస్తాన్ లోని బాలాకోట్ లో భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదుల మరణాలపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రసారంపై సందేహాలను తీర్చవలసిన భాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్వి