Home » Dimple Hayathi
ఓ అభిమాని తనకు గుడి కడతానని డింపుల్ ను అడగగా.. అది పాలరాయి, ఇటుకరాయితో కాకుండా బంగారంతో కట్టించాలంటూ సరదా కామెంట్ చేసింది ఈ బ్యూటీ.
గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా మే 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
సినీ నిర్మాణంలో అనవసరపు సీన్స్ తీసి ఖర్చు పెంచుతున్నారు అన్న చిరంజీవి మాటలు నిజమనేలా గోపీచంద్ వ్యాఖ్యలు చేశాడు.
గోపీచంద్, డింపుల్ హయతి(Dimple Hayathi) జంటగా, జగపతి బాబు(Jagapathi Babu), ఖుష్బూ ముఖ్య పాత్రల్లో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
కొంతమంది అయితే తాము పాపులర్ అవ్వడానికి సినిమావాళ్లని ఇబ్బంది పెడుతూ ప్రశ్నలు అడుగుతూ వైరల్ అవుతున్నారు. ఇటీవల సురేష్ కొండేటి వరుసగా వివాదాల్లో నిలుస్తున్నారు. సినిమా ప్రెస్ మీట్స్ లో హీరో, హీరోయిన్స్ ని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతూ వార్�
మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్మీట్లో రామబాణం మూవీ టీమ్ పాల్గొంది.
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న ‘రామబాణం’ ట్రైలర్ ను రిసెంట్ గా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో 6 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కగా, ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
తెలుగమ్మాయి డింపుల్ హయతి త్వరలో గోపీచంద్ సరసన రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా రెడ్ పంజాబీ డ్రెస్ లో అలరించింది.
అందాల భామ డింపుల్ హయతి ప్రస్తుతం ‘రామబాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే అందాల విందుకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా చీరకట్టులో అద్దం ముందు ఈ బ్యూటీ తన కొంటెచూపులతో కైపెక్కిం�
గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా మే 5న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఎంపీ భరత్ మార్గాని ముఖ్య అతిధిగా విచ్చేశారు.