Home » diputy CM Manish sisodia
‘‘మరో 1,000 దాడులు చేసుకోండి.. మీకు ఏమీ దొరకదు. ఢిల్లీలో విద్యారంగ అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను. అదే నేను చేసిన నేరమా? మేము చేసిన పనులపై ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది’’ అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిస�
తన పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ రూ.800 కోట్లు కేటాయించిందని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేస
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై గువాహటిలోని కామ్రూప్ సివిల్ జడ్జ్ కోర్టులో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భార్య రినికి భుయాన్ శర్మ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.
బీజేపీ వల్ల ఇప్పుడు చిన్న దేశాలు కూడా మహోన్నతమైన భారత్కు సవాలు విసురుతున్నాయంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతి భారతీయుడి హృదయం బాధపడుతోందని చెప్పారు.
Delhi : వాయు కాలుష్యం..మనుషుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తుంది. కనిపించకుండా ప్రాణాల్ని హరించేస్తుంది. భారత్ లో వాయుకాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. కానీ ఈ వాయుకాలుష్యం కేవలం ఢిల్లీ వరకే పరిమితం కాలేదని.. మొత్తం ఉత్�