Home » Director Sandeep Raj
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్, చాందినిల వివాహం నేడు తిరుపతిలో ఘనంగా జరిగింది. వీరి పెళ్ళిలో హీరో సుహాస్ తన కొడుకుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు..
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు విజయ్ కనకమేడల పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా భైరవం.
కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్ తాజాగా నటి చాందిని రావును నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి నిశ్చితార్థం ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
SKN ఇటీవల బేబీ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి భారీ విజయం సాధించి స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. మరో వైపు సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో బాగా వైరల్ అయి ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకున్నారు.