Sandeep Raj : ఘనంగా కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ వివాహం..

కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్, చాందినిల వివాహం నేడు తిరుపతిలో ఘనంగా జరిగింది. వీరి పెళ్ళిలో హీరో సుహాస్ తన కొడుకుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు..