Home » director venu sriram
హీరో నితిన్ షూటింగ్లో గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ నుండి విరామం తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే అసలు ఏం జరిగింది?
2021లో రిలీజైన వకీల్ సాబ్ సినిమా పవన్ అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ సినిమా విజయం సాధించి పవన్ కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టింది. ఈ సినిమాతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా ఫామ్ లోకి వస్తాడు, వరుస సినిమాలు చేస్తాడు అనుకున్నారు అంతా.
వకీల్ సాబ్ సృష్టించిన హంగామా అంతా ఇంతాకాదు. కరోనా మొదటి దశ నుండి కోలుకున్న తెలుగు ప్రేక్షకులకు దొరికిన తొలి అతిపెద్ద సినిమా ఇదే కాగా.. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సైతం మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ సినిమా కూడా ఇదే.
వకీల్ సాబ్ సినిమాను ప్రేక్షకులు, విశ్లేషకులే కాదు.. ఇండస్ట్రీలో మిగతా హీరోలు.. తోటి స్టార్స్ కూడా తెగపొగిడేస్తున్నారు. మెగా కుటుంబమైతే ఇంటిల్లిపాది సినిమాను చూసి పవన్ నటనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమా చూసిన అనంతరం మెగాస్టార్ వకీల్ సా�