Home » Discussion
చైనా, బ్రిటన్ విదేశాంగ మంత్రుల భారత్ పర్యటన తర్వాత తాజాగా రష్యా విదేశాంగ మంత్రి కూడా రావడం కీలకంగా మారింది.
దీంతోపాటు ఉద్యోగాల జాబ్ కేలండర్ కు సంబంధించిన విషయంలో కూడా అధికారులకు స్పష్టత ఇచ్చారు.
ప్రభుత్వ ఏర్పాటుపై భగవంత్ మాన్ రేపు గవర్నర్ ను కలవనున్నారు. మార్చి 13న అమృత్ సర్ లో కేజ్రీవాల్ తో కలిసి భగవంత్ మాన్ భారీ రోడ్డు షో నిర్వహించనున్నారు.
విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి12, 2022న జరుగనున్న సమావేశానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో సమావేశం జరుగనుంది.
సాయంత్రం 5 గంటలకు సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత పీఆర్సీపై ఉద్యోగ సంఘాలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది.
నేడు ఉ.11 గం.లకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ రానుంది. టీటీడీలో రెండు జీవోల ద్వారా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఇటీవల నియమించింది.
ఏపీ మంత్రి మండలి ఇవాళ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనుంది. రాష్ట్ర పరిస్థితులు, ప్రతిపక్షాల విమర్శలు.. పక్క రాష్ట్రంతో ఉన్న విబేధాలు.. ఇలా అన్నింటిపై కూలంకశంగా సమీక్షించనుంది.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆదివారం (ఆగస్టు 1, 2021) జరుగనుంది. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని కొన్ని రోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.