Home » DishaCaseLiveUpdates
దిశ హత్యాచార ఘటన నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లోనూ ఈ ఘటనపై చర్చ జరిగింది. నిందితులను ఎన్ కౌంటర్ చేయటం శుభ పరిణామమని హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దేశంలో మహిళలపై హత్యా�
దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎవ్ కౌంటర్ చేయడం సైరైన పద్దతి కాదు అన్నారు కేంద్ర మాజీ మంత్రి, పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబంరం. రేప్ అనేది అతిక్రూర మైన చర్య అని..నిందితులను చట్టానికి లోబడి శిక్ష్చించాలని ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ అనేది �
సామాన్య పౌరురాలిగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై నేనెంతో సంతోషించానన్నారు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
2008లో వరంగల్ లో జరిగిన సీన్, 2019 డిసెంబర్ 6న చటాన్ పల్లిలో రిపీట్ అయ్యింది. 2008 డిసెంబర్ 10న వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు స్వప్నిక, ప్రణీతల పై యాసిడ్ దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను.. 3రోజుల అనంతరం నిందితులు శాఖమూరి శ్రీని�
దిశా హత్యాచార ఘటనలో నిందితులు నలుగురిని పోలీసు డిపార్ట్ మెంట్ ఎన్ కౌంటర్ చేయటం శుభం సంతోషం అని సీపీఐ నేత నారాయణ అన్నారు. మహిళలపై ఇలాంటి అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఇలాంటి వారి వల్ల భవిష్య�