ఇది సరైన పద్దతి కాదు : ఎన్ కౌంటర్ పై కార్తీ చిదంబరం

  • Published By: chvmurthy ,Published On : December 6, 2019 / 06:54 AM IST
ఇది సరైన పద్దతి కాదు : ఎన్ కౌంటర్ పై కార్తీ చిదంబరం

Updated On : December 6, 2019 / 6:54 AM IST

దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎవ్ కౌంటర్ చేయడం సైరైన పద్దతి కాదు అన్నారు కేంద్ర మాజీ మంత్రి, పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబంరం. రేప్ అనేది అతిక్రూర మైన చర్య అని..నిందితులను చట్టానికి లోబడి శిక్ష్చించాలని ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ అనేది ప్రజాస్వామ్యానికి కళంకం అని, సత్వర న్యాయానికి మార్గం కాదని ట్వీట్ చేశారు.