Home » Disputes
విద్యుత్ బకాయిల వివాదంపై తెలంగాణ నుంచి తమకు 3వేల 442కోట్లు రావాల్సి ఉందని ఏపీ వాదించింది. అయితే తమకే విద్యుత్ బకాయిల రూపంలో రూ. 12వేల 532 కోట్లు రావాలని తెలంగాణ వాదించింది.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలు చిచ్చు పెట్టాయి. నీటి విషయంలో ఏపీ,తెలంగాణాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వివాదంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రా దాదాగిరి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. అమ్మవారి ముక్కుపుడక దగ్గర నుంచి తాజాగా జరిగిన విజిలెన్స్ దాడుల వరకూ తరచూ వివాదాలే.
అక్రమ సంబంధాల కారణంగా జరిగిన హత్యల్లో చెన్నై మొదటి స్దానంలో నిలిచింది. దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లోని 2 మిలియన్లకుపైగా జనాభా ఉన్న వాటిలో గతేడాది తీసిన గణాంకాల ప్రకారం చెన్నై మొదటి స్ధానంలో ఉందని NCRB లెక్కలు చెపుతున్నాయి. 2019 లో వివాదాల కా�
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్రమంత్రికి తలనొప్పిగా మారిందా? నియోజకవర్గ నేతల తీరుతో.. పార్టీ ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు వెళ్తోంది అంట. నాయకులు సైతం విడవమంటే పాముకు కోపం.. పట్టుకోమంటే కప్పకు కోపం అన్న తరహాలో వ్యవహరిస్తున్నారం
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్లో జరుగుతున్న పరిణామాలపై మెగాస్టార్ చిరంజీవి తనయుడు, నటుడు రామ్ చరణ్ స్పందించారు. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను పెద్దలే చూసుకుంటారని తెలిపారు. మా అసోసియేషన్లో వివాదాలను వాళ్లే పరిష్కరించుకుంటారన్నార