Home » Diversion Politics
కేటీఆర్ వందకు వందశాతం విచారణకు సహకరిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కేసులో ఒక్క రూపాయికూడా రాష్ట్ర ఖజానా నుంచి పోయింది లేదు..
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
వైసీపీ చీఫ్ జగన్ చేసిన కామెంట్స్ కు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ అడ్డగోలు విమర్శలు చేస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.