-
Home » Divyabharathi Birthday
Divyabharathi Birthday
రాత్రి పూట బీచ్లో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న దివ్యభారతి.. జలకన్యలా మెరిసిపోతూ..
January 28, 2025 / 09:21 PM IST
తమిళ్ భామ దివ్యభారతి తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఇలా బీచ్ లో రాత్రి పూట సెలబ్రేట్ చేసుకొని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో ఈ భామ తెలుగులో సుడిగాలి సుధీర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది.