Divyabharathi : రాత్రి పూట బీచ్‌లో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న దివ్యభారతి.. జలకన్యలా మెరిసిపోతూ..
తమిళ్ భామ దివ్యభారతి తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఇలా బీచ్ లో రాత్రి పూట సెలబ్రేట్ చేసుకొని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో ఈ భామ తెలుగులో సుడిగాలి సుధీర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది.






