Home » Diwali-2023
దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్లు పేల్చడానికి కాలపరిమితిపై బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చి ముంబయి నగరాన్ని వాయుకాలుష్యంలో ఢిల్లీలాగా మార్చవద్దని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్
శ్రీదేవి కూతుళ్లు, బాలీవుడ్ అక్కచెల్లెళ్ళు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ధన్‌తెరాస్ సందర్భంగా ఇలా లంగాఓణిలో ముస్తాబయి ఫొటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
సన్నీలియోన్ తాజాగా దీపావళి స్పెషల్ గా బ్లాక్ గాగ్రాచోళీలో ఇలా ట్రెడిషినల్ గా మెరిపించింది.
హీరోయిన్ శ్రియ దీపావళి సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి దిగిన స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
దీపావళి పండుగ అంటేనే సంబరాలు మోసుకొస్తుంది. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే ఈ పండుగకు సంబంధించిన పాటలు తెలుగు సినిమాల్లో చాలానే వచ్చాయి. కొన్ని దీపావళి పాటల్ని గుర్తు చేసుకుందాం.
దీపావళి రోజు చిన్నారులతో గోంగూర కర్రలతో దివిటీలు ఎందుకు కొట్టిస్తారు ..? గోంగూరకు దీపావళికి సంబంధమేంటి..? ఈ దివిటీలు కొట్టటం వెనుక ఉన్న రహస్యమేంటి..?
రాబోయే తరాలకు కాలుష్యం కలిగించని దీపావళి గురించి తెలియజేయాలి. అలా చేయాలి అంటే ముందు మనం ఆచరించాలి. పెద్దవాళ్లు చేస్తే పిల్లలు నేర్చుకుంటారు. పాటిస్తారు. వారికి మంచి చెడులు తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలపైనే ఉంది.
ఐదు రోజుల పండుగ దీపావళి పండుగలో ఆసక్తికరమైన పండుగ ‘భగినీ హస్త భోజనం‘. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల పండుగ అంటే గుర్తుకొచ్చేది రక్షా బంధన్ పండుగ. అంతటి ప్రాముఖ్యత కలిగినది కార్తీకమాసంలో వచ్చే దీపావళి పండుగలో భాగమైన భగినీ హస్త భోజనం పండుగ.
ఈ ప్రపంచంలోనే మొట్ట మొదటి వైద్యుడు ఎవరు అంటే.. ధన్వంతరి అని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మధనంలో అమృత కలశాన్ని చేతబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారంగా ధన్వంతరిని భావిస్తారు.
దీపావళి రోజున చేసే లక్ష్మీపూజలో సకల శుభాలు కలిగించే దక్షిణావర్తి శంఖం పూజ విశిష్టత గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు. దక్షిణావర్తి శంఖం ప్రాముఖ్యత..