Home » Diwali-2023
దీపావళిని ఐదు రోజులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు.ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది. ఈ ఐదు రోజులు ఐదు రకాలుగా ఈ పండుగను జరుపుకుంటారు.
దీపావళి పండుగలో లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంది. లక్ష్మీదేవికి చేసే దీపారాధన కుందిలో వేసే వత్తులు కూడా ప్రధానమైనవి.. ఈ దీపపు కుందిలో ఐదు వత్తుల అర్థమేంటో తెలుసా..?
వెలుగులు విరజిమ్మే దీపావళి చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు ఆనందంగా జరుపుకునే ఆనందాల పండుగ. అమావాస్య రోజున వచ్చే ఈ పండుగ అమావాస్య చీకట్లను పారద్రోలి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిలిచే పండుగ.
దీపం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అంశ. చిరు దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దణం పెట్టుకుంటే చాలు అనుగ్రహించి వరాలు ఇచ్చే చల్లని తల్లి లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి అంశగా పూజించే దీపాలు ఇంటికి వెలుగులు ఇవ్వటమే కాదు మనస్సుకు ఆహ్లాదాన్ని క�
దీపావళి పండుగ రోజున ఉప్పుతో కొన్ని పనులు చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మరి ఉప్పుతోనే ఎందుకు చేయాలి..?ఉప్పులో ఉండే గుణాలు ఏంటీ..? మరి ఏంటా పనులు అనే విషయం తెలుసుకుందాం..
ఈ వారం దీపావళి ఉండటంతో మూడు డబ్బింగ్ సినిమాలు పెద్దవే రిలీజ్ కానున్నాయి. తెలుగు సినిమాలు ఏవి ఈ వారం లేకపోవడం గమనార్హం.
చలికాలంలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.