Home » DMRC
ఢిల్లీ మెట్రో స్టేషన్లో ప్రమాదం జరిగింది. ట్రైన్ తలుపుల మధ్య చీర ఇరుక్కుపోయి మహిళ మృతి చెందింది. నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మెట్రోలో కొందరి ఆగడాలు మితి మీరి పోతున్నాయి. ఢిల్లీ మెట్రోలో ఓ జంట బరి తెగించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన వారి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు జంటపై మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని DMRC (Delhi Metro Rail Corporation) ను కొందరు నెటిజన్లు కోరారు.
రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీలో అదనంగా 106 మెట్రో రైలు సర్వీసులు నడపనున్నారు. ఢిల్లీలో రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 106 మెట్రోరైలు సర్వీసులను నడపనున్నారు.
ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. రెడ్డిట్లో ఇందుకు సంబంధించిన వీడియో షేర్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఢిల్లీ మెట్రో అంటేనే వీడియోలకు, వివాదాలకు కేంద్ర బిందువు. తాజాగా ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చెప్పుతో కొడతానంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేశారు. వీరి గొడవకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రోలో కొట్లాటలు, రీల్స్, పోల్ డ్యాన్సుల హంగామా తర్వాత తాజాగా ఓ వ్యక్తి భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.
ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజూ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఇద్దరు యువతులు మెట్రోలో 'పోల్ డ్యాన్స్' చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో సేవల్ని కించపరుస్తున్న వీరిపై చర్యలు తీసు�
ఢిల్లీ మెట్రో రోజూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఓ యువకుడిని మహిళ తిట్టి, చెంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మెట్రో అధికారులు స్పందించారు.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక మెట్రో రైలులో మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.