Home » DMRC
ఢిల్లీ మెట్రోలో వార్తలు లేవంటే ఆశ్చర్యపోవాలి. తాజాగా మెట్రో కోచ్ రణరంగంగా మారింది. ఇద్దరు ప్రయాణికులు తన్నుకున్నారు. వారిని ఆపడానికి తోటి ప్రయాణికులు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.
ఢిల్లీ మెట్రోలో రీల్స్, వీడియోలు నిషేధమని అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఓ యువతి హెయిర్ స్ట్రెయిట్ చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.
మెట్రో రైలులో రీల్స్ చేయరాదని వార్నింగ్ ఇస్తూ డీఎంఆర్సీ ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. జానీ జానీ ! యస్ పాపా? మేరింగ్ రీల్స్ ఇన్ ది మెట్రో? నో పాపా! అని అడ్వైజరీలో పేర్కొంది.
ఢిల్లీ మెట్రోలో ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు. మెట్రోను ఆపడానికి ఇద్దరు ఆకతాయిలు కాలితో డోర్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
CISF మరియు DMRC లో పనిచేసిన 3 స్నిఫర్ డాగ్లకు ఘనంగా సత్కారం జరిగింది. 8 సంవత్సరాలకు పైగా నిస్వార్ధంగా సేవలు అందించిన ఈ శునకాలను అధికారులు ఘనంగా సత్కరించారు.
ఢిల్లీ మెట్రోలో ట్రెండ్ మారింది. లవర్స్ ముద్దులు పెట్టుకోవడాలు, పెప్పర్స్ స్ప్రే చల్లుకోవడాలు, వింత డ్యాన్స్‌లకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఓ యువకుడు అద్భుతమైన వాయిస్‌తో బాలీవుడ్ పాటలు పాడి అందరి మనసు దోచుకున్నాడు.
ఢిల్లీ మెట్రో రోజుకో వార్తతో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఇద్దరు మహిళల మధ్య జరిగిన రచ్చ పీక్స్‌కి వెళ్లింది. వారిలో ఒకరు పెప్పర్ స్ప్రేతో దాడికి దిగడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
‘ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్’ మార్గం పొడవు 23 కిలోమీటర్లు కాగా, మొత్తం 21 స్టేషన్లు ఉంటాయి. ఇది న్యూఢిల్లీని, ద్వారకా సెక్టార్‌ను కలుపుతుంది. మెట్రో రైలు గరిష్ట వేగం పెంచేందుకు ‘మెట్రో రైల్ సేఫ్టీ కమిషన్’ ఆమోదం తెలిపింది. దీంతో రైలు వేగాన్�
సిగ్నలింగ్ కేబుల్‌ను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఢిల్లీ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. సిగ్నలింగ్ వ్యవస్థను సపోర్ట్ చేసే కేబుల్‌లోని కొంతభాగాన్ని దొంగలు ఎత్తుకెళ్�
గతేడాది నవంబర్ నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు...సోమవారం(జులై-19,2021)నుంచి పార్లమెంట్ వద్ద నిరసన తెలుపనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.