Home » Doctor Namratha
డాక్టర్ నమ్రత 8 రాష్ట్రాల్లో ఈ కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ వైద్యురాలి లెటర్ హెడ్ పై మందులు, ఇంజెక్షన్లు రాసిచినట్లు గుర్తించారు.
అమాయక యువతీ యువకులకు డబ్బు ఆశ చూపి స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నారు కేటుగాళ్లు.
కొన్ని నెలల తర్వాత బాబు పోలికలు అనుమానాస్పదంగా అనిపించాయి. DNA టెస్ట్ చేయాలని అడిగారు. ఇందుకు డాక్టర్ నమ్రత నిరాకరించింది.