Home » dog
ఆధ్యాత్మిక పట్టణం తిరుపతిలో బాంబు పేలుళ్ల కలకలం రేగింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలుడు జరిగింది.
కర్నూలు జిల్లా అవుకు మండలంలో 40 గొర్రె పిల్లలను కుక్కలు చంపేశాయి. దాదాపు రెండు లక్షల నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు.
జంతువులకు జాతి వైరాలు ఉంటాయి. కోతుల్ని చూస్తే కుక్కలు మొరుగుతాయి. అలాగే పందుల్ని చూసినా కుక్కలు తరుముతుంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలన్నీ కలిసి పందుల్ని తరమికొడతాయి. కుక్కలు ఎక్కడ దాడిచేస్తాయోనని పందులు పారిపోతాయి. కుక్క పిల్లలను కనిపిం
2019 ఏడాది మొత్తంలో సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు ట్రెండింగ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని వైరల్ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. వడోదరలో రోడ్డుపై వరదనీటిలో కుక్కపై మొసలి దాడి వీడియో నుంచి చైనాలో మనిషి ముఖంతో �
ఓ రైతు తన పెంపుడు కుక్కని పెద్దపులిలా తయారు చేశాడు. తాను కష్టపడి పండించుకునే పంటల్ని కోతులు పాడు చేస్తున్నాయి. దీంతో పాపం ఓ రైతు పంటను కాపాడుకోవటానికి తన పెంపుడు కుక్కకు పెద్ద పులిలా తయారుచేశాడు. ఆ రైతుకు ఈ ఐడియా ఎలా వచ్చిదంటే.. కర్ణాటకలో
మూగ జీవాలంటే చాలామంది ఇష్టపడతారు. మనుషుల కంటే ఎంతో విశ్వాసమైన కుక్కలను ఇళ్లల్లో పెంచుకుంటుంటారు. పెంపుడు జంతువుల పోషణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు యజమానులు. అయితే వీటితో మెలిగే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. ఎందు�
నిజానికీ ఈ కుక్క స్పెషల్ బ్రీడ్ కూడా కాదు. రష్యాకు చెందిన బ్రాస్క్ వీధుల్లో ఉండే వీధి కుక్క ఇది. వీధుల్లో తిరిగే కుక్కను కాపాడిన వారు కనుబొమ్మల స్థానంలో దట్టంగా వెంట్రుకలు ఉండటంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని తన చివరి గడియల్లో అమెరికా సైన్యానికి చెందిన శునకాలు తరిమి తరిమి వెంటాడాయి. అయితే ఈ వేటలో ఓ జాగిలం స్వల్ప గాయాలపాలైంది. కానీ తనకిచ్చిన డ్యూటీని మత్రం పక్కాగా పూర్తి చేసింది. ఓ కరడుగట్టిన ఉన్మాది..
పెంపుడు జంతువుల్లో కుక్కది ప్రత్యేక స్థానం. కుక్కల్ని పెంచుకునే వారు ఎక్కడి వెళ్లినా వారి వెంటే కార్లలో,బైక్ లపై డాగ్స్ ను కూడా తీస్కెళ్తుంటారు. అయితే ఓ కుక్క మాత్రం తానే బైక్ డ్రైవింగ్ చేస్తూ తన యజమానులను తీస్కెళ్తూ ట్రిఫుల్ రైడింగ్ చేస�
హైదరాబాద్ లాలాపేటలో దారుణం జరిగింది. అక్కపై కోపంతో ఆమె అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కను చంపేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆస్తి వివాదంలో అక్కపై కోపం పెంచుకున్న