Home » donald trump
మస్క్ మనసు ఎందుకు ముక్కలైంది?
అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టులు సమర్థిస్తే పరిస్థితులు వేరుగా ఉండేవి.
ఈ బిల్లుపై మస్క్ అసంతృప్తితో ఉన్నారు.
ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి ఇటీవల పెరుగుతోంది.
డోజ్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు.
ట్రంప్ టారిఫ్ విధించినా నో ప్రాబ్లెమ్ అంటున్న టిమ్ కుక్
భారత్లో తయారయ్యే ఐఫోన్ల పై అమెరికాలో సుంకాలు విధించినప్పటికీ భారత దేశంలో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని జీటీఆర్ఐ తన నివేదికలో వెల్లడించింది.
శాంసంగ్.. సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ. అమెరికా మార్కెట్ లో అత్యధిక అమ్మకాలు కలిగున్న రెండో మొబైల్ కంపెనీ.
భారత్లో యాపిల్ భారీగా తయారీ కార్యక్రమాలు చేపడుతోందని.. అది తనకు ఇష్టం లేదన్నాడు.
ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్శిటీ స్పందించింది. ఇది చట్ట వ్యతిరేకమని, యూనివర్శిటీకి తీవ్ర హాని చేస్తుందని పేర్కొంది.