Home » donald trump
ట్రంప్ చెప్పిన ఆ "పెద్ద విషయం" ఏమై ఉంటుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆయా ప్రాంతాల వారు బాంబు షెల్టర్లకు వెళ్లాలని సూచించింది.
తన మధ్యవర్తిత్వంతో ఎన్నో దేశాల మధ్య శాంతి నెలకొందని చెప్పారు. ఆ క్రెడిట్ మాత్రం తాను ఎప్పుడూ తీసుకోలేదని ట్రంప్ చెప్పారు.
Trump Gold Card Website : 5 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే విదేశీయులకు అమెరికా పౌరసత్వం అందించే డోనాల్డ్ ట్రంప్ "గోల్డ్ కార్డ్" వెయిటింగ్ లిస్ట్‌ను ప్రారంభించింది.
ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు మస్క్. కొత్త బిల్లు ఫెడరల్ లోటును మరింత తీవ్రతరం చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టగలదని మస్క్ హెచ్చరించారు.
తాము వచ్చిన విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత గంటసేపటి వరకు తాము అక్కడే ఉన్నామని అగ్యిలార్ చెప్పారు.
విభేదాలు తీవ్రమవడంతో, ఇద్దరూ వైట్ హౌస్ నుండి నిష్క్రమించారు. బయటకు వెళ్లిపోతున్న సమయంలో మాటలతో దూషించుకున్నారు.
డోజ్ పదవి నుంచి బయటకు రాగానే ట్రంప్ పై మస్క్ నిప్పులు
ఎలాన్ మస్క్ అమెరికాలో పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదేనని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది.
బిగ్ బాంబ్ వేయడానికి సమయం వచ్చిందంటూ మస్క్ ట్వీట్