Home » Donate
Businessman: ఆ తర్వాత చెప్పులు కూడా ధరించకుండా దేశాటన చేస్తూ భిక్ష తీసుకుంటూ జీవిస్తారు. ఆ సమయంలో కేవలం తెలుపు రంగు దుస్తులను మాత్రమే ధరిస్తారు.
ఈ PV వ్యవస్థలు 15 మాడ్యూళ్లను కలిగి ఉంటాయి. వార్షిక సామర్థ్యం 6 kW. ఈ భాగస్వామ్యం ద్వారా, ఈ ప్రాంతంలో నివసిస్తున్న 50,000 మందికి అధిక-నాణ్యత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించి, వారి జీవితాలను మెరుగుపరచాలని రెండు సంస్థలు ఆకాంక్షిస్తున్నాయి.
ఇప్పటి వరకు TMCకి నుంచి లభించిన అతిపెద్ద సహకారం ఇదే. ICICI బ్యాంక్ CSR విభాగం ICICI ఫౌండేషన్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ (ICICI ఫౌండేషన్) దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలు చూసుకుంటాయి. మొత్తం వ్యయాన్ని 2027 నాటికి పూర్తిగా ఖర్చు చేయనున్నట్లు తెలిపాయి
ఉత్తరప్రదేశ్‌లో మత సామరస్యం వెల్లివిరిసింది. హిందూ దేవాలయం కోసం ఓ ముస్లిం వ్యక్తి భూమిని దానంగా ఇచ్చారు. ఈ సంఘటన షాజహాన్పూర్లో చోటుచేసుకుంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశాడు. వేయి గ్రాములకు పైగా బరువు ఉన్న మూడు బంగారు కిరీటాలను అమ్మవారికి సమర్పించుకున్నాడు. బంగారు కిరీటాల దాతకు ఆలయ ప్రధాన అర్చకుడు వేదాశీర్వచనం చేసి ప్రసాదం అం�
యుక్రెయిన్ చిన్నారులకు అండగా నిలిచారు. బాధిత చిన్నారుల విద్య కోసం రోజర్ ఫెదరర్ భారీ విరాళం ప్రకటించారు.
టీటీడీ బోర్డు సభ్యులు ఎస్.ఆర్.విశ్వనాథ్ 29 లక్షల విలువైన కారును విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. తాళాలను టీటీడీ అదనపు ఈవోకు ఇచ్చారు.
భార్యభర్తలు సంధ్యాసమయంలో కలవకుండా బ్రహ్మచర్య నియమాలను పాటించాలి. ఒకవేళ ఈ సమయంలో కలిసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశముంది.
కరోనా కష్ట కాలంలో ‘రాధేశ్యామ్’ చిత్ర యూనిట్ తన వంతు సాయం చేసింది. ఓ ఆస్పత్రికి 52 బెడ్లు సమకూర్చింది. అదీ సినిమా షూటింగ్ కోసం వేసిన ఆస్పత్రి సెట్‌కి సంబంధించిన బెడ్లు. ఇంకా స్ట్రెచర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, సెలైన్ స్టాండ్లు.. ఇలా సెట్లో భా
పని దొరక్క.. ఉండటానికి వసతి లేక వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క కడుపు కాల్చుకొని బతుకుతున్నారు. అలాంటి వారికి చేయూత అందించడానికి బాలీవుడ్ నటి సన్నీలియోన్ ముందుకు వచ్చింది.