Car Donate : తిరుమల శ్రీవారికి ఇన్నోవా కారు విరాళం

టీటీడీ బోర్డు సభ్యులు ఎస్‌.ఆర్.విశ్వనాథ్‌ 29 లక్షల విలువైన కారును విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. తాళాలను టీటీడీ అద‌న‌పు ఈవోకు ఇచ్చారు.

Car Donate : తిరుమల శ్రీవారికి ఇన్నోవా కారు విరాళం

Ttd

Updated On : January 2, 2022 / 8:33 AM IST

car donated to Thirumala Srivaru : తిరుమల శ్రీవారికి టయోటా ఇన్నోవా క్రిస్టా కారు విరాళంగా అందింది. టీటీడీ బోర్డు సభ్యులు ఎస్‌.ఆర్.విశ్వనాథ్‌ 29 లక్షల విలువైన కారును విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. తాళాలను టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డికి అందజేశారు.

గతేడాది ఏప్రిల్ 25న శ్రీవారికి టయోటా ఇన్నోవా కారు విరాళంగా అందింది. హర్ష టయోటా సంస్థ తరపున టీటీడీ బోర్డు మాజీ సభ్యులు భానుప్రకాష్‌ రెడ్డి రూ.20 లక్షల విలువైన కారును అందజేశారు.