Home » Dragon fruit
Dragon Fruit Farming : మారుతున్న ఆహారపు అలవాట్ల నేపద్యంలో పండ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆరోగ్యపరమైన లాభాలు ఉండటం వల్ల మార్కెట్ లో డిమాండ్ పెరిగింది.
Dragon Fruit Cultivation : తెలుగు రాష్ట్రాల్లో పండ్లతోటల సాగు విస్తీర్ణం ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఇందుకు కారణం వ్యవసాయంలో కూలీల కొరత తో పాటు పెరిగిన పెట్టుబడులనే చెప్పాలి.
Dragon Fruit Farming : ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ప్రూట్ ను ఎంచుకొని 3 ఎకరాల్లో సాగుచేస్తూ.. స్థానికంగానే మార్కెట్ చేసుకొంటూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
Dragon Fruit : ఒక్కసారి నాటితే 25 నుండి 30 ఏళ్లు దిగుబడి వచ్చే పంట డ్రాగన్ ఫ్రూట్. ఇతర పంటల సాగుతో పోల్చితే శ్రమ తక్కువ ఉండటం.. పెద్దగా చీడపీడల బెడద లేకపోవడం ఈ పంట సాగుకు కలిసి వస్తోంది.
మొదటి ఏడాది కొద్దిపాటి దిగుబడి వచ్చినా.. రెండో ఏడాది 4 టన్నల వరకు వచ్చింది. ప్రస్తుతం 3వ పంట.. ఇప్పటికే 4 టన్నుల దిగుబడిని పొందిన ఈ రైతు మరో 2 నెలల వరకు దిగుబడులు వస్తాయని చెబుతున్నారు.
డ్రాగన్ ఫ్రూట్.. మంచి పోషకాలు ఉన్న పండు. గిరాకీ కూడా ఎక్కువే. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఇటీవల కాలంలో డ్రాగన్‌ఫ్రూట్ కొనేవారి సంఖ్య పెరిగింది. షాపింగ్ మాల్స్‌లో వీటికి విపరీత గిరాకీ లభిస్తోంది.
వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా, కొంతమంది రైతులు విదేశీ ఫలాలను పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించిన డ్రాగన్ ఫ్రూట్ సాగును కరువుసీమ అయిన అనంతపురం జిల్లాలో కూడా విస్తరిస్తోంది.
డ్రాగన్ ఫ్రూట్ యొక్క యాంటీఆక్సిడెంట్ కెపాసిటీ ముఖ్యంగా ఎక్కువగా లేనప్పటికీ, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కొన్ని ఫ్యాటీ యాసిడ్లను రక్షించడంలో ఉత్తమమైనదిగా కనుగొనబడింది. అనేక అధ్యయనాలు డ్రాగన్ ఫ్రూట్ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించవచ్చన�
డ్రాగన్ ఫ్రూట్లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయి. ఇన్సులిన్ రెస్టిసెన్స్‌ను పెంచ�
డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్ వ్యాధుల బారిన పడకుండా జాగ్