Home » DRDO Jobs
DRDO Internships Recruitment: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఒక ప్రధాన యూనిట్ అయిన హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ లాబొరేటరీ ఇంటర్న్‌షిప్‌ల రిక్రూట్మెంట్ 2025ని ప్రకటించింది.
DRDO Recruitment 2025: డీఆర్డీఓకి చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్డీఓ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పలు విభాగాలలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటుగా గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల అధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు పనిలో అనుభవం , టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో 185 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. వీటితోపాటుగా మరో 18 పోస్టుల్ని జతచేసి కొత్త నోటిఫికేషన్ వి�