Home » DRDO Recruitment 2022 apply online
2019, 2020, 2021, 2022లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.7000 నుంచి రూ.9000 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను నియామకం ఉంటుంది.