Home » dri
జరిమానా చెల్లించకపోతే ఆస్తులు మొత్తం జప్తు చేస్తామని డీఆర్ఐ హెచ్చరించింది.
Illegal Alprazolam Unit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం రేగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రాంతంలో DRI అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. అక్రమ మాదకద్రవ్యాల తయారీ యూనిట్ పై దాడి చేశారు. భారీగా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. రూ.23.88 కోట్ల వి
సముద్రంలో విసిరేసిన 11కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇలా దాదాపు రూ.20 కోట్ల విలువైన 32.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
జాలర్ల బోట్లలో స్మగ్లర్లు భారీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్దిష్ట సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి, స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
రూ.10కోట్ల విలువ చేసే 6,545కిలోల గంజాయి స్వాధీనం కేసులో ఐదుగురు నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు.
ఒప్పో సంస్థ దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్, హోల్‌సేల్ ట్రేడింగ్, యాక్సెసరీస్ తయారీ, అమ్మకంతోపాటు వన్‌ప్లస్, రియల్‌మి వంటి బ్రాండ్ల పంపిణీ కూడా చేపడుతుంది. దీంతో సంస్థకు భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది.
శాంసంగ్ కార్యాలయాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసిందన్న అనుమానాలతో ముంబై, ఢిల్లీల్లోన ఉన్న శాంసంగ్ కార్యాలపై డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
కాగా కొద్దీ రోజుల క్రితం ఇదే ఎయిర్‌పోర్టులో రూ.78 కోట్ల విలువచేసే 12 కిలోల హెరాయిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యుగాండా, జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ రవాణాలో కొత్త కోణం వెలుగుచూసింది. ఇండియా మీదుగా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాను డీఆర్ఐ పట్టుకుంది. ఇండియాను ట్రాన్సిట్ పాయింట్‌గా డ్రగ్స్ మాఫియా ఎంచుకుంది.
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఎవరికీ తెలియకుండా..పోలీసుల కన్నుగప్పి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఏకంగా ల్యాబ్ లోనే డ్రగ్స్ తయారు చేస్తుండడం గమనార్హం. జిన్నారం ప్రాంతంలో ఓ ల్యాబ్ లో డ్రగ్స్ తయార�