Home » drinkers
బార్లలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తారు. చాలామంది కస్టమర్లను యాక్టివ్‌గా ఉంచడానికి బార్ యజమానులు అలా చేస్తారని అనుకుంటారు. బార్ నిర్వాహకులు ఆ ట్రిక్ ఎందుకు ప్లే చేస్తారంటే?
పోలీసులకు చిక్కిన సమయంలో వారు చేసిన యాక్షన్‌కు ఆస్కార్ ఇచ్చినా తక్కువే అన్నంత రేంజ్లో సీన్లు పండించారు. కొందరేమో పబ్బుల వద్ద వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో నానా హంగామా చేశారు.
పూటుగా మద్యం సేవించి రోడ్డుపై వెళ్తున్న మహిళను వేధించిన ఇద్దరినీ ఆమె భర్త హత్యచేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలోని బోగాది రోడ్డులో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
తాగిన మైకంలో పోలీసులపై దాడి చేశారు మందుబాబులు. ఈ దాడిలో ఓ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. మందుబాబుల దెబ్బలు తట్టుకోలేక ఘటనాస్థలి నుంచి పరుగులు తీశారు పోలీసులు.
కేసులు కేసులకు బీర్లు, చేతిలో సరిపడినన్ని ఫుల్ బాటిళ్లు, పర్సు ఖాళీ అయ్యేంత విస్కీ సీసాలు ఇలా నడిచింది కథ. లాక్ డౌన్ అని ప్రకటించిన క్షణాల్లోనే జరిగింది ఇదంతా. గతేడాది లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలల పాటు నాలుకకు ...
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులే తెచ్చింది. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. మాస్కులు వేసుకుంటున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు. తరుచుగా చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. వ్యక్తిగత �
నూతన సంవత్సరం వేడుకలు ఇవాళ(31 డిసెంబర్ 2019) నుంచే జోరుగా సాగుతాయి. మందుబాబుల హడావుడి మాములుగా ఉండదు. రాత్రంతా జాగారమే.. మందు తాగి బైక్‌లపై రయ్యి రయ్యిమంటూ తిరుగుతూనే ఉంటారు. అయితే అటువంటివారికి, అలాగే వైన్ షాపులు ఉన్నా, పక్కనే పర్మిట్ రూమ్స్ అవకా�