Home » Drinking
జార్ఖండ్ గొడ్డా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో మద్యం తాగి డ్యాన్సులు చేసిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కొందరు పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మద్యం సేవించారు. ఆ తర్వాత డ్యాన్సులు కూడా చేశారు.
కనీసం రూ.29,000 కోట్లు మద్యం అమ్మకాల ద్వారా రాబట్టాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ఒక కొత్త ప్రతిపాదన చేసింది. మద్యం తాగేందుకు ఇంతకుముందు ఉన్న 21 ఏళ్ల అర్హత వయస్సును 18 ఏళ్లకు తగ్గించాలని నిర్ణ�
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. మద్యం మత్తులో క్లాస్ రూమ్ లో నేలపైనే నిద్రపోయాడు. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఎంత లేపినా లేవలేదు.
బిహార్ లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నా కల్తీ మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 50 మందికిపైగా మృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా కల్తీ మద్యం సేవించి మరో నలుగురు మరణించారు.
రోజుకు 2 లీటర్ల నీటిని ప్రతి ఒక్కరూ తప్పకుండా తాగాలి. అయితే, ఈ సూత్రం అందరికీ వర్తించదని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలోకి ఇతర పానీయాలు, ఆహార పదార్థాల ద్వారా నీరు చేరుతుందని, మళ్లీ అదనంగా నీళ్లు తీసుకుంటే ముప్పేనని అమెరికా పరిశోధకులు గుర్తిం�
అతిగా మద్యం సేవించే యువతలో స్ట్రోక్ ముప్పు అధికమని పరిశోధకులు వెల్లడించారు. మోస్తరు నుంచి అధికంగా మద్యం సేవించే 20, 30 ఏళ్ల వయసు యువత.. అసలు మద్యం ముట్టనివారు, కొద్దిగా తాగేవారితో పోలిస్తే అధికంగా స్ట్రోక్ బారినపడతారని పరిశోధ�
ఉత్తరప్రదేశ్ స్కూల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ టీచర్ క్లాస్ రూమ్ లోనే బీరు తాగుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఈ సంఘటన హత్రాస్‌లో చోటు చేసుకుంది. ప్రభుత్వ స్కూల్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు తన వెంట బీరు క్యాన్లు తెచ్చుకున్నాడు.
జనగామ జిల్లా పెద్దపహాడ్‌లో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి నవ వరుడు సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతిని సాయి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ గ్రాండ్‌గా పెళ్లి చేస్తానని యువతి తండ్రి చంద్రయ్య నమ్మించి రప్పించాడు.
ఒక ఊరిలో కలుషిత నీళ్లు తాగిన పన్నెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అదే గ్రామానికి చెందిన మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ప్రస్తుతం అధికారులు చికిత్స అందిస్తున్నారు.
చిన్నప్పటి నుంచి చేసే పనే. తినడం, తాగడం అనేవి పెరిగిన వాతావరణం, పాటించే అలవాట్లను బట్టి ఉంటుంది. మన లైఫ్ స్టైల్ కు తగ్గట్లుగా ఫాలో అయిపోతుంటాం. కానీ, ఈ యూనివర్సిటీలో ఆఫర్....