Home » Drinking Alcohol
ఆహారం అనేది ఆల్కహాల్ చిన్న ప్రేగులలోకి త్వరగా వెళ్ళకుండా నిరోధిస్తుంది. మద్యం త్రాగడానికి ముందు కడుపులో ఆహారం ఉన్నప్పుడు, ఆల్కహాల్ మరింత నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. ఖాళీ కడుపుతో త్రాగినప్పుడు, త్రాగే ఆల్కహాల్ చాలా త్వరగా కడుపు నుండి చి
మద్యం అలవాటు ఉన్న పురుషుల్లో మూడింట ఒక వంతు మంది జబ్బు పడుతున్నట్లు ఆక్స్ఫర్డ్ నివేదిక బయటపెట్టింది. మహిళలు కూడా ఈ మధ్య కాలంలో మద్యపానానికి అలవాటు పడుతున్నారు.
నాగ్‌పూర్‌లో ఇటీవల 41 ఏళ్ల ఒక వ్యక్తికి, హోటల్లో మహిళ పరిచయమైంది. దీంతో ఆమెతో గడిపేందుకు అతడు రెండు వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. ఆల్కహాల్‌తో కలిపి మాత్రలు తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతడికి వాంతులు, నీరసం వంటి లక్షణాలు మొదలయ్యాయి.
కృష్ణా జిల్లాలో కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. పెనమలూరులో మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మహిళకు మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేశారు.
మద్య నిషేధం ఉన్న రాష్ట్రంలో మందుబాబులకు ఏసీ రూముల్లో రాచమర్యాదలు చేస్తోంది ప్రభుత్వం. ఓ పక్క మద్యపాన నిషేధం అంటూనే మరోపక్క మందుబాబులకు సకల సౌకర్యాలతో ఏసీ రూముల్లో పెట్టి మద్యం తాగమని చెబుతోంది.
విద్యార్ధులకు మంచి చెడులు చెప్పాల్సిన మాస్టర్ తప్పతాగి స్కూల్ కు వచ్చాడు. తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలవాల్సిన హెడ్ మాస్టర్ మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. నిషా తలకెక్కి విద్యార్ధుల ముందే రచ్చ రచ్చ చేశాడు. పైగా పాటలు పాడుతూ నేలమీద దొర్లుతు న
మహారాష్ట్ర భందారా జిల్లాలోని ఓ కోడిపుంజు రాజభోగాన్ని అనుభవిస్తుంది. ఆ కోడి పుంజుకు ప్రతిరోజూ మందు ఉండాల్సిందే. మందు లేనిదే ముద్దకూడా ముట్టడు.. కనీసం మంచినీళ్లు కూడా తాగదు..
స్కూల్ స్టూడెంట్స్ కదులుతున్న బస్సులో మద్యం తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళనాడులో చెంగళ్పట్లు జిల్లాలో బస్సెక్కిన విద్యార్థులు.. మద్యం తాగుతూ వీడియో తీసుకుంటూ
పూటుగా మద్యం సేవించిన మాజీ ఎంపీ.. తన ఇల్లు అనుకోని వేరే వాళ్ళింట్లోకి వెళ్లి గందరగోళం సృష్టించాడు. ఇంట్లోని వారితో గొడవకు దిగాడు. దీంతో ఎంపీని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బీహార్‌లో కల్తీ మద్యం మళ్లీ కలకలం రేపుతోంది. మందుబాబులను కల్తీమద్యం కాటేస్తోంది. మద్యపాన రహిత రాష్ట్రమైన బీహార్‌లో.. కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.