Home » Drone Attack
Israel PM House : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాసంపై డ్రోన్ దాడి
భారత తీరంలో నౌకపై డ్రోన్ దాడి
గుజరాత్ తీరంలో ఇజ్రాయెల్ అనుబంధ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి జరిగిందని కోస్ట్ గార్డ్ తెలిపింది. పోర్బందర్ పోర్టుకు 220 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది....
సిరియాలో మరోసారి ఉగ్రవాదులు భీకర దాడులు చేశారు. సిరియన్ మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. ఈ దాడుల్లో 125 మంది గాయపడ్డారు....
రష్యా రాజధాని మాస్కోలో భారీ డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. పలు డ్రోన్లు ఏకకాలంలో దాడి చేయడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన డ్రోన్ దాడిలో 8 మంది పాలస్తీయన్లు మరణించారు. రద్దీగా ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్న తీవ్రవాదులకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణలు జరిగాయి....
రష్యాలో ఏంజిల్స్ బాంబర్ బేస్ పై యుక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. వైమానిక రక్షణ వ్యవస్థ ఆ డ్రోన్ ను కూల్చి వేసిందన్నారు.
పాకిస్తాన్ నుండి జమ్మూలోని 182 కి.మీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్లు రవాణాను ఎదుర్కోవడానికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కి నాయకత్వం వహించాలని హోం మంత్రి అమిత్ షా కోరారు.
ఆదివారం తెల్లవారుజామున బాగ్దాద్‌లోని ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్-కదిమి నివాసంపై డ్రోన్ దాడి జరిగింది.
ఇరాక్ లో మరోసారి బాంబుల మోత మోగింది. ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది.