Home » Drunk and Drive cases
డ్రంకన్ డ్రైవ్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
Hyderabad Traffic Police : హైదరాబాద్ నగరంలోపలుచోట్ల ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 1,614 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు.
మందు బాటిల్ దగ్గర మొదలుపెట్టి సినిమా హాల్లో, పోలీస్ సోషల్ మీడియా అకౌంట్లలో సైతం 'మద్యపానం తాగి వాహనం నడుపరాదు' అని చెప్పే మాటను పక్కకుపెట్టేస్తున్నారు. దేశంలో నమోదవుతున్న...
డ్రంకెన్ డ్రైవ్ కేసుల విధివిధానాలపై తెలంగాణ హైకోర్టు పోలీసులకు దిశానిర్దేశం చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయి. అవగాహన కార్యక్రమాలో.. జైలుకి వెళ్లాల్సి వస్తుందనే భయమో.. పరువు పోతుందనే బెంగో.. ఉద్యోగం చేసే కంపెనీలకు ఉత్తరాలు రాస్తారనే ఆందోళనలో ఏమో.. మందుకొట్టిన తర్వాత రోడ్డెక్కటం మానేశారు. రోజురోజుకీ గ
రాత్రంతా పబ్బుల్లో, బార్లల్లో పీకల్లోతు తాగి తెగ ఎంజాయ్ చేశారు. స్నేహితులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. కట్ చేస్తే.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు పాపం.
20 వేల మంది పోలీసులు, 10వేల సీసీ కెమెరాలు, రోజంతా డ్రంకెన్ డ్రైవ్లు, షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు.. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు చేపట్టిన పటిష్టమైన భద్రతా చర్యలు ఇవి.