Home » dunki
షారుఖ్ అండ్ రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డంకీ కొత్త షెడ్యూల్ కాశ్మీర్ లో మొదలైంది.
మూవీ లవర్స్ అంతా ఓటిటి పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో జియో కూడా ఓటిటి రంగంలోకి అడుగుపెట్టింది. ఎంట్రీ తోనే ఏకంగా 100 స్టోరీస్ ని ప్రకటించింది. అయితే జియో యూజర్స్ కి ఏమన్నా ఆఫర్లు ఉంటాయా?
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్ (Pathaan) సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఆనందంతోనే ఒక కొత్త కారుని కొనుగోలు చేశాడు. ఆ కారుని వేసుకొని ముంబై రోడ్ల పై షికార్లు కొడుతూ సందడి చేశాడు.
సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్లిన స్టార్స్ కూడా అక్కడి కల్చర్ ని అలవాటు చేసుకుంటూ హిందీ ప్రేక్షకుల చేతే విమర్శలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడో సౌత్ నుంచి నార్త్ కి చెక్కేసిన తాప్సీ (Taapsee Pannu) పై ఏకంగా కేసు నమోదు అయ్యింది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ 'రాజ్ కుమార్ హిరానీ'తో కలిసి షారుఖ్ 'డుంకి' అనే సినిమాని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల సౌదీ అరేబియా వెళ్ళింది చిత�