Home » Dussehra 2025
ప్రభాస్ రాజాసాబ్ సినిమా హీరోయిన్ మాళవిక మోహనన్ నేడు దసరా పండుగను తన ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బిగ్ బాస్ ఫేమ్, నటి అలేఖ్య హారిక నేడు దసరా పండగ సందర్భంగా ఇలా చీరలో మెరిసిపోతూ క్యూట్ గా కవ్విస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Dussehra జమ్మి చెట్టును పూజించడం ఆధ్యాత్మికంగా, పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం అనే మూడు అంశాల్లో అత్యంత శక్తివంతమైనది.
అమ్మవారి అవతారం ముగిసిన అనంతరం శ్రీదేవి దండకంతో శరన్నవరాత్రులు కూడా ముగుస్తాయి.
దసరా పండుగను అందరూ సరదాగా జరుపుకుంటారు సరే.. ఈ పండుగ 10 రోజులు జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఇప్పటి జనరేషన్స్కి తెలియకపోవచ్చును. దసరా వేడుకను జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటంటే?
దసరా రోజున పాలపిట్టను కచ్చితంగా చూడాలని అంటారు. దీని వెనక ఉన్న కారణమేంటి..పాండవులకు పాలపిట్టకు ఉన్న సంబంధమేంటి..?
Dussehra 2025 విజయ దశమి అంటేనే జమ్మి చెట్టుకు పూజ చేయాల్సిన రోజు అని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఆ వృక్షానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.