Home » Duvvada Srinivas Family Dispute
తనవల్ల శ్రీనివాస్‌తో పాటు వాణికి ప్రాణహాని ఉందంటూ ఉందంటూ వాణి వ్యాఖ్యలు చేశారని మాధురి గుర్తుచేశారు.
అసిస్టెంట్ ఉద్యోగం చేసిన శాంతికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? విల్లా కొనుక్కోవాలని కమీషనర్ ని పర్మిషన్ అడిగింది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ ఇంటి వద్ద అతని భార్య దువ్వాడ వాణి, కుమార్తె నిరసన దీక్ష
నా భార్యను ఎంతో బాగా చూసుకున్నాను, కానీ ఆమె రాజకీయ కాంక్షతో ఎంతో వేధించింది. నా తల్లిని కూడా ఇంట్లోకూడా రానీయలేదు.
ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు. నేను చెప్పినా ఎవరూ నమ్మరు. నేను శ్రీనివాస్ తో మాట్లాడటం లేదన్నా ఎవరూ నమ్మరు.