Home » EAMCET
నేటి నుంచి జరిగే తెలంగాణ ఎంసెట్‌కు హైదరాబాద్ జేఎన్‌టీయూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 18 జోన్ల పరిధిలోని 94 కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ విభాగంలో లక్షా 42 వేలకు మందికి పైగా విద్యార్థులు హారజరుకానున్నారు. ఒక్క ని
ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జేఎన్టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. 20 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ విభాగానికి, 24న అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 ను�