Home » earth quake
Borabanda లో భూమి నుంచి భారీ శబ్దాలు కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం రాత్రి శబ్దాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో శబ్దాలు వచ్చాయని స్థానికులు వెల్లడిస్తున్నారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో రష్ గా ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం సె�
Borabanda : జూబ్లీహిల్స్ పరిసర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు (Earthquake) చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 2020, అక్టోబర్ 02వ తేదీ శుక్రవారం రాత్రి 8.15 నుంచి 9.00 గంటల మధ్య పలుమార్లు భూమి కంపించింది. స్థానికంగా ఉన్న ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు
న్యూఢిల్లీ-NCR(నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో ఆదివారం(ఏప్రిల్-12,2020)సాయంత్రం 5:45గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీ,నోయిడా,ఘజియాబాద్ లో 3-4సెకండ్ల పాటు భూకంపం వచ్చింది. తూర్పు ఢిల్లీలో…ఎపిసెంటర్(భూకంప కేంద్రం) గుర్తించబడింది. రిక్టర్ స్క
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. భూమి స్వల్పంగా కంపించింది. పలు సెకన్ల పాటు భూమిలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అర్థరాత్రి గాఢనిత్రలో ఉన్న సమయంలో ప్రకంపనలు వచ్చాయి. ఇంట్లోని వ
దక్షిణ ఫిలిప్పీన్స్ లో ఆదివారం, డిసెంబర్ 15న భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్ దక్షిణ భాగంలోని మిండనావ్ ద్వీపంలో ఈభూకంపం సంభవించినట్లు అధికారులు తెలి�
ఏపీలోని విజయవాడకు భూకంపం ముప్పు ఉందా.. అంటే అవుననే అంటోంది అధ్యయనం. మన దేశంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్న నగరాలు ఏవి అనే అంశంపై
వరుస భూకంపాలు జపాన్ ని కుదిపేశాయి. జపాన్ లో ఇవాళ(మే-10,2019) రెండుసార్లు భూకంపం వచ్చింది.
తైవాన్ దేశంలో లో భూకంపం సంభవించింది. తూర్పు తైవాన్ లోని తీరప్రాంత నగరమైన హువాలియన్ లో గురువారం(ఏప్రిల్-18,2019)6.2తీవ్రతతో భూకంపం సంభవించింది.కొద్ది సేపు బిల్డింగ్ లు అన్నీ షేక్ అయ్యాయి.తైపీ నగరంలో సబ్ వే సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.ఈ