Home » east delhi
తన వద్ద నుంచి రూ.50 లక్షలు తీసుకుని రెజ్లర్లు రౌనక్ గులియా ఆమె భర్త అంకిత్ గులియా మోసం చేసారంటూ తీహార్ జైలు సూపరింటెండెంట్ దీపక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే దారుణంగా మోసం చేసారని ఆరోపిస్తున్నారు.
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేస్టేషన్‌లో విద్యుత్‌ఘాతంతో సాక్షి అహూజా అనే మహిళ మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు వాళ్ల ప్రాణాలు తీసింది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడికి కూడా గాయాలయ్యాయి.
Five arrested in Delhi after encounter; police probing terror links : పలు ఉగ్రవాగ సంస్ధలతో సంబంధాలు ఉన్న ఐదుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీలోని షాకర్ పూర్ ప్రాంతంలో వారితో జరిపిన ఎదురు కాల్పులు అనంతరం అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ పోలీసు కమీషనర్ ప
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో అల్లర్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఈ అల్లర్లు చోటు చేసుకోవడం గమనార్హం. పరస్పర దాడుల�
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓటు వేశారు.ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం గంభీర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా గంభీర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ నుంచి తూర్పు
2019 లోక్ సభ ఎన్నికల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సెలబ్రిటీలదే హవా మొత్తం. సిట్టింగ్ ఎంపీలను మార్చేసి ఆ స్థానంలో రాజకీయ ఓనమాలు తెలియని సెలబ్రిటీలను కూర్చే పెట్టడానికే పెద్ద పీట వేస్తున్నాయి జాతీయ పార్టీలు. ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో ఒక చోట నుంచ