Home » ECI
ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి అంటూ ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఓటర్ జాబితాలో చేరికలకు అవసరమైన గుర్తింపు పత్రాలకు సంబంధించి సుప్రీంకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన కీలక ఆదేశాలు ఏంటి..
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపై తీవ్ర చర్యలు తీసుకునే సూచనలు ఉన్నాయి.
నాలుగో దశలో భాగంగా ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.
మిగతా రెండు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, ఒడిశా) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.
అన్ని వివరాలను వెల్లడించాలని గతంలో ఇచ్చిన తీర్పులో వెల్లడించినా ఎస్బీఐ పట్టించుకోక పోవడంపై సీజేఐ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Lok Sabha elections 2024: ప్రవర్తనా నియమావళి అమలు, చట్టపరమైన నిబంధనలు, ఈవీఎం/వీవీప్యాట్ల నిర్వహణ, మీడియా ఎంగేజ్మెంట్ పై పరిశీలకులకు అవగాహన కల్పించింది.
ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
లోకసభతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో ఎన్నికలు..
అక్టోబర్ 4న ఉదయం 9.30 నుండి సాయంత్రం 7 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు. 4న తెలంగాణ తుది ఓటర్ జాబితాను ఈసీ విడుదల చేయనుంది.